{"product_id":"devils-mind","title":"Devil's Mind","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B0DG62Z1XG\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"bookDescription_feature_div\" data-csa-c-id=\"kytbu5-qrqwfh-ckfoqr-rl4bc2\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eఈ 'డెవిల్స్ మైండ్' నవలను శ్రద్ధగా రాశాడు. రాశాక నాకు చూపించాడు. నవలను చదవడం మొదలు పెడితే చివరిదాకా వదలకుండా చదివిస్తుంది. ఏ రచనైనా అది ప్రాథమిక లక్షణంగా ఉండాలి. చివరివరకు సస్పెన్స్ ని పోషించాడు. ఆ రకంగా విజయం సాధించాడు. -పి. చంద్రశేఖర అజాద్ (కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత) సరికొత్త స్టోరీ లైన్ తో, కథ మొదలు నుంచి చివరి దాకా థ్రిల్లర్ ఎలిమెంట్ ఎక్కడా తగ్గకుండా, అలజడి క్రియేట్ చేస్తుంది. ఈ ' డెవిల్స్ మైండ్ ' నవల ఒక యునిక్ ప్లాట్ పాయింట్ \u0026amp; రియలిస్టిక్ నెరేషన్ తో - తప్పకుండా అందరికీ నచ్చుతుంది. -స్వప్న పెరి (BooksViewsCafe, Book Reviewer) హార్రర్ నుంచి మొదలై థ్రిల్లర్లా మారి మధ్యలో కాసింత నవ్వులు పూయిస్తూ చివర్లో మెదడుకి పని పెడుతుంది ఈ నవల. జేమ్స్, పరుశురాంలు పట్టు వదలని విక్రమార్కులు. ఒక్కో ప్రశ్న.. ఎన్నో సమాధానాలు. Devils Mind - A page turner indeed! - విజయ శేఖర్ ఉపాధ్యాయుల (రచయిత)\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B0DG62Z1XG\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-id=\"je6oq3-2yev4m-iex6i3-9mzk9w\"\u003e\u003c\/div\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44942963900463,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/devils_mind_cover.jpg?v=1770381600","url":"https:\/\/books.ataka.in\/products\/devils-mind","provider":"అటక","version":"1.0","type":"link"}