{"product_id":"devudu-chesina-porapatu-దేవుడు-చేసిన-పొరపాటు","title":"Devudu Chesina Porapatu | దేవుడు చేసిన పొరపాటు","description":"\u003cp\u003e\u003cspan\u003eదేవుడు పొరపాటు చేస్తాడా? ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడి ఆజ్ఞతోనే తయారైంది.మనిషికి మంచి జరిగితే దానికి కారణం దేవుడు అయినప్పుడు, చెడు జరిగినా దానికి కారణం దేవుడే అవుతాడు కదా?ఇది ఒక కల్పిత కథ. ఈ కథ మొత్తం సమాజంలోని పలు అంశాలను ప్రశ్నిస్తూ పాఠకుల ఆలోచనలను తట్టిలేపుతుంది.సమాజం ఇంతవరకు జెండర్ ఈక్వాలిటీని ఒక కోణంలో అర్థం చేసుకుంటే, అందులో ఉన్న ఒక తప్పును ఎత్తి చూపించి దానిని సవరించే ప్రయత్నం చేస్తుందీ ఈ కథ.దేవుడు చేసిన పొరపాటు ఏంటి? ఆ కల్పిత కథేంటి? వీటికి జెండర్ ఈక్వాలిటీకి సంబంధమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. “నీ డబ్బు, కులం, మతం, అహం... ఈ అనంత విశ్వంలో ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతికి చూడు.” - Prabhakar Macha\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":45406403428399,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Devuduchesinaporapatu.jpg?v=1780325834","url":"https:\/\/books.ataka.in\/products\/devudu-chesina-porapatu-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%b0%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b1%81","provider":"అటక","version":"1.0","type":"link"}