{"product_id":"dostoevsky-the-brothers-karamzov-sodharulu","title":"Dostoevsky The Brothers Karamzov Sodharulu","description":"\u003cp\u003eకరమజోవ్ సోదరులు \u003c\/p\u003e\n\u003cp\u003e‘బ్రదర్స్ కరమజోవ్’ లాంటి నవలను చదివి ముగించినప్పుడు పాఠకుడి మనస్థితి తుఫానువచ్చివెళ్ళిపోయిన తరువాతి గదిలా ఛిన్నాభిన్నమైపోయి వుంటుందని యి.యెం.ఫాస్టర్ అభివర్ణిస్తాడు. ఆ గదిలోని కుర్చీలూ, బల్లలూ అన్నీ విరిగి పడిపోయి వుంటాయి. యేదీ ముందున్నచోటులో వుండదు. పాఠకుడి మనస్సులో యిదివరకూ వున్న నమ్మకాలూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాల లాంటివన్నీ అలాగే విరిగి, నలిగి, కలిపోయి వుంటాయి. యింత చెప్పినా ఆ అనుభవమెలా వుంటుందో అవగతం గాదు. వోసారి బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నవలను చదివినవాళ్ళకుమాత్రమే ఫాస్టరేమని చెప్పాడో అర్థమవుతుంది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061177245743,"sku":null,"price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/karamzovbrothers.jpg?v=1773773739","url":"https:\/\/books.ataka.in\/products\/dostoevsky-the-brothers-karamzov-sodharulu","provider":"అటక","version":"1.0","type":"link"}