{"product_id":"dvija","title":"Dvija","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"8168834410\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"e6q00z-fe3z62-5d6z5l-lrbef9\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eనాకు కూడా పుస్తకాలు, సాహిత్యం అంటే మక్కువని మీరు నన్ను ఇష్టపడితే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్టా లేక నాలోని మీ అభిరుచుల్ని, నాలో కనిపిస్తున్న మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా ? అన్న హరి ప్రశ్న మహాలక్ష్మి ఆలోచనలను తలకిందులు చేసింది. స్వాభిమానం కంటే మరో రెండు మెట్లు పైనే ఊహని పెట్టి ప్రేమించిన విజయ్, ఆ ‘ఊహా ప్రపంచంలో’ ప్రకంపనలు పుట్టిన నాడు, ఎలా స్పందించాడు? ఆడది ఎంత చదివినా పెళ్ళి చేసుకొని వంటింటికే పరిమితమనే సంఘం గీతలను దాటి ఆమె కోరుకున్న జీవితం మహాలక్ష్మి పొందగలిగిందా ? గోపాలం మనస్సుని అంతగా ఛిద్రం చేసి, అతన్ని ముక్కలుగా విరిచేసిన సంఘటనలు ఏంటి ? విజయ్, మహాలక్ష్మి, గోపాలం, ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతూ సామాజిక కట్టుబాట్లు, వ్యక్తిగత సంఘర్షణల – ఆశయాల మధ్య నలిగే మనసుల అంతరంగ చిత్రమే ఈ నవల “ద్విజ”.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets_Books\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"8168834410\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"8wucl-lelt7n-y36i7r-povop3\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e","brand":"Akshatha Publications","offers":[{"title":"Default Title","offer_id":67590403752116,"sku":null,"price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/dvijabook.jpg?v=1791998491","url":"https:\/\/books.ataka.in\/products\/dvija","provider":"అటక","version":"1.0","type":"link"}