{"product_id":"enki-paatalu","title":"Enki Paatalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఎంకిపాటలు స్వచ్ఛమైన స్ఫటిక సదృశమైన గ్రామీణ యువతీయువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. శ్రీ సుబ్బారావుగారు పల్లెజీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయసౌరభాలని ఎంకి నాయుడుబావ పాత్రలతో ఈ పాటల ద్వారా మనకందించారు.నండూరివారు ఎంకి సృష్టిస్తే, కళాభాస్కర్ కుంచె ఆ అక్షరాలను పట్టుకుని బొమ్మలుగా మార్చింది.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061123244079,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/enkipatalu.jpg?v=1773771989","url":"https:\/\/books.ataka.in\/products\/enki-paatalu","provider":"అటక","version":"1.0","type":"link"}