{"product_id":"evaridee-choopu","title":"Evaridee Choopu","description":"\u003cp\u003e“విజయ్ కవిత్వం స్థూలంగా సరళమైంది. సరళత అంటే వాచ్యత అని కాదు. సరళత లో కవితాత్మకతను ఇమడ్చడం ఒక ప్రతిభ. సరళ కవిత్వంలో ఒడుపుతో గాఢతనూ, క్లుప్తతనూ సాధించ వచ్చు. ఆ ప్రతిభ ఈ కవికి వుందని ఇందులోని చాలా కవితలు ఋజువు చేస్తున్నాయి. ఇలాంటి కవితలు పాఠకుడికి సులువుగా చేరడంతో పాటు కవిత్వానుభూతినీ అందిస్తాయి. ఈ సంపుటికి కేంద్ర బిందువు మనిషే. అతను ఎన్ని రకాలుగా వున్నాడో. ఎన్నెన్ని వ్యూహాలతో సాగుతున్నాడో వివిధ కవితలలో చెప్పాడీ కవి.”\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e– దర్భశయనం శ్రీనివాసాచార్య\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433624395823,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/EVARIDEECHOOPU.jpg?v=1780772238","url":"https:\/\/books.ataka.in\/products\/evaridee-choopu","provider":"అటక","version":"1.0","type":"link"}