{"product_id":"first-love","title":"First Love","description":"\u003cp\u003e\u003cspan\u003eతెలుగు సాహిత్యంలో అరుదైన ప్రేమ కథలు రాశాడు స్కెబాబ. అడుగడుగున సున్నితమైన ప్రేమైక భావనలు... ఉత్కంఠభరితంగా సాగే కథనం.. ఆకర్షణీయ సన్నివేశాలు.. ఆసక్తికరమైన తెలంగాణ భాష, ముఖ్యంగా ఉర్దూ పద సొగసు.. పాఠకుల గుండెలను ఇగ్నైట్ చేసే ప్రేమకథలు స్కెబాబవి\"\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- ఇనాయతుల్లా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకథకులు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకం ప్రేమను ఆరాధించదు. ప్రేమ పేరిట జరిగే అణచివేతను, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే పోరాటాన్ని, ఆ పోరాటంలో మిగిలే గాయాలను మనకు చూపిస్తుంది. అందుకే ఇది కేవలం కథల పుస్తకం కాదు, ఇది మనందరి గుండెల కింద దాచుకున్న ఒక “సున్నితమైన వేదన”.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- మెర్సీ మార్గరెట్\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45463602397231,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/FirstLovefront.jpg?v=1781251123","url":"https:\/\/books.ataka.in\/products\/first-love","provider":"అటక","version":"1.0","type":"link"}