{"product_id":"gaayaparachina-kaalasarpam","title":"Gaayaparachina Kaalasarpam","description":"\u003cp\u003e\u003cspan\u003e\"సామాజికపరమైన జీవితానుపభవం తెలుగులో లేకపోవడానికి చరిత్ర, రాజకీయాలు, సినిమాలు, కారణాలు కావచ్చు. ఉదాహరణకి, దేశ విభజన, హిందూ, ముస్లిం కొట్లాటలు, హింసాకాండ, ముఖ్యంగా అప్పుడు స్త్రీలు అనుభవించిన నరకయాతన, బ్రిటిష్ వాళ్ళనెదిరించిన విప్లవవీరుల సంఘర్షణ, త్యాగాలూ అలాగే కమ్యూనిజం మొదట ప్రవేశపెట్టిన అభ్యుదయ భావాలూ, ఆ తరువాత కాలంలో (కమ్యూనిజం పట్ల) అసంతృప్తి, వ్యతిరేకత, ఇవన్నీ కూడా బెంగాలీ సాహిత్యంలో కనిపిస్తాయి. తెలుగులో అవేవీ (కనీసం ఆ స్థాయిలో) లేకపోవడం సహజమే... తెలుగు సాహిత్యం మీద సినిమాల ప్రభావం బలంగా పడింది. బెంగాలీ సినిమా సర్వవ్యాపితంగా లేకపోవడంపల్ల వారి సాహితీ ప్రక్రియలకీ నాటక రంగానికి మంచి జరిగింది.\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- ఆర్.వి. లక్ష్మిదేవి, అనువాదకురాలు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44822162440239,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kaalasarpambook.jpg?v=1767379824","url":"https:\/\/books.ataka.in\/products\/gaayaparachina-kaalasarpam","provider":"అటక","version":"1.0","type":"link"}