{"product_id":"godavari-kadhalu","title":"Godavari Kadhalu","description":"\u003cp\u003e\u003cspan\u003eగోదావరి కధలు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e                  .....బి వి ఏస్. రామారావు \u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003c\/div\u003e\n\u003cdiv\u003eగోదారి తల్లిని ఆటలతో పాటలతో అర్చించిన పాగోజి బాపు తుగొజి రమణలకు మూడో పూజారి సీతారాముడు ఇస్తున్న తీర్ధ ప్రసాదాలు ఈ గోదావరి కధలు.\u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003c\/div\u003e\n\u003cdiv\u003eఈ కధలు గోదారికి అక్షరానువాదాలు \u003c\/div\u003e\n\u003cdiv\u003eఇవి బాల గోదరిలా పరవళ్ళు తొక్కుతాయి \u003c\/div\u003e\n\u003cdiv\u003eపడుచు గోదారిలా పొగర్లు పోతాయి.\u003c\/div\u003e\n\u003cdiv\u003eపెద గోదారిలా ప్రేమను పంచి పెడతాయి.\u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003c\/div\u003e\n\u003cdiv\u003eధవళేశ్వరం దిగువున తలో దిశగా ఉన్న బిడ్డల కోసం అఖండ గోదావరి మాత ఖండ గోదావరీ మాత ఖండ గోదావరయి-తల్లిగా, పిల్లగా -మనవరాళ్ళు గా - ముని మనవరాలుగా నెల నలు చేరుగులా వెళ్లి జలదనం, అన్నదానం, ఐశ్వర్య దానం  ఈ కధల ద్వారా ఆనంద  దానం చేసింది - చేస్తూనే ఉంటుంది.\u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003c\/div\u003e\n\u003cdiv\u003eమూడొందల పేజీల్లో కొలువు దీరిన ఈ కధల గురుంచి నా కిష్ట మై నంత  చెప్పాలంటే మూడువేల పేజీలు చాలవు. అందువల్ల మూడు ముక్కల్లో చెబుతాను.\u003c\/div\u003e\n\u003cdiv\u003e \u003c\/div\u003e\n\u003cdiv\u003eనాకు వాడంటే అసూయ .....\u003c\/div\u003e\n\u003cdiv\u003eటెలుగు మాత్రం తెలిసిన వారికి - ఆంగ్లంలో ఐ యాం జేలస్ .\u003c\/div\u003e\n\u003cdiv\u003e                                                                                       ........ముళ్ళపూడి వెంకటరమణ .\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054988222511,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/godavarikathalu.jpg?v=1773594111","url":"https:\/\/books.ataka.in\/products\/godavari-kadhalu","provider":"అటక","version":"1.0","type":"link"}