{"product_id":"gora","title":"Gora","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని,\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eహిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eస్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eగ్రంధంలో \"మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారం\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅపకిర్తుల విషయంలో మన భావాలు అడుగడుక్కూ\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిదేశీ కొలబద్దతో కొలిచే విధానం మీద ఆధారపడి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవుండగూడదు. మన మాతృభూమి విషయంలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసాంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాల విషయంలో\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇతర్లకుగాని మనకు మనంగాని క్షమాపణ చెప్పుకునే\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eదుస్థితికీ దిగజారకూడదు\" గోరా మనసు ఇటువంటి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eభావాలతో నిండిపోయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇంతటి ఉన్నతమైన అభిప్రాయాలను ఏర్పరచుకని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసనాతన సంప్రదాయాలకు గౌరవిస్తూ, ఆచార\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తూ అటు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిదేశీయులని, ఇటు బ్రహ్మ సామజికులని\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅసహ్యించుకొనే గోరా తన అభిప్రాయాలను ఎందుకు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమార్చుకోవలసి వచ్చింది?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచదవండి! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అద్భుత \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనవల \"గోరా\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057544192047,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/gora.jpg?v=1773666445","url":"https:\/\/books.ataka.in\/products\/gora","provider":"అటక","version":"1.0","type":"link"}