{"product_id":"hamsadwani","title":"Hamsadwani","description":"\u003cp\u003eHamsadwani Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eహంసధ్వని కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003eజైలు గోడలు దాటి విశాల ప్రపంచంలోకి సరికొత్త ఆలోచనతో అడుగుపెట్టిన భార్గవకు, తొలిసారిగా ఎదురైంది యామిని.\u003cbr\u003eఎన్నో యుగాల అన్వేషణ ఫలించిన సంతృప్తి ఆమెకళ్ళలో...\u003cbr\u003eఏదో చేయాలన్న కృతనిశ్చయం భార్గవ మనసులో...\u003cbr\u003eఅనుకున్న లక్ష్యం నెరవేరేవరకూ ఆమెకు దూరంగా ఉండాలన్న ఆలోచన.\u003cbr\u003eజైలు జీవితం తెచ్చిన నిర్లిప్తత.\u003cbr\u003eచివరికి ఏమవుతాడో తెలియని విచిత్రస్థితి.\u003cbr\u003eఅలసిపోయిన జీవనయానంలో కెరటంలా పైకి దూకి విరిగి వెనక్కి వెళ్ళిపోయిన గాంధి, అలలా ఒడలును తాకి కలలా కరిగిపోయిన హసీనా, ఓటమిని గుండెలకు గాక గెలుపునకు అన్వయించుకొమ్మని ఉద్బోధించిన సంఘటనలు- మరెన్నో గుర్తులు.\u003cbr\u003eనలిగిపోయిన జీవితడైరీలో కరిగిపోయిన అక్షర స్మ•తులు.\u003cbr\u003eభవిష్యత్తు గురించి అతడెప్పుడో నిర్ణయించుకున్నాడు\u003cbr\u003eఈ కాలుష్య వాతావరణానికి దూరంగా మరెక్కడికో సాగిపోవాలని.\u003cbr\u003eఅతని పయనమెటు?\u003cbr\u003eఅతని గమ్యమేమిటి\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":67578875216052,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/hamsadwani.png?v=1790876945","url":"https:\/\/books.ataka.in\/products\/hamsadwani","provider":"అటక","version":"1.0","type":"link"}