{"product_id":"harappa-mana-puranalalo-charitra","title":"Harappa- Mana Puranalalo Charitra","description":"\u003cdiv class=\"product__description rte quick-add-hidden\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆర్యులు ఎవరు?\u003c\/span\u003e\u003cspan\u003eవారు ఎక్కడి నుంచి వచ్చారు? ⁠ ⁠⁠మోహెంజోదారో అసలు పేరు ఏమిటి? ⁠ ⁠⁠దేవాసురులు - నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? ⁠ ⁠⁠అయోధ్య కాశీ హస్తిన లంక - వాటి నిజమైన ఉనికి ఏదో మనకు తెలుసా? ⁠ ⁠⁠మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇందులో మన భారతీయులకు ఎంతో పరిచయం ఉన్న కథలూ, గాథలూ, భూమి మీద అతిప్రాచీన నాగరికతలలో పెద్దదైన హరప్పానాగరికత నేపథ్యంలో మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. రచయిత సాయి పాపినేని మన ఇతహసాలనూ పురాణాలనూ, చరిత్ర, పర్యావరణ, భూగోళ, జన్యు, భాషాశాస్త్రాలలో తాజా అధ్యయనాలతో పోల్చి, అందులోంచి చారిత్రక వాస్తవాలను వెలికితీయడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003e\u003cbutton class=\"share-button__button\"\u003e\u003cspan class=\"svg-wrapper\"\u003e\u003csvg xmlns=\"http:\/\/www.w3.org\/2000\/svg\" fill=\"none\" class=\"icon icon-share\" viewbox=\"0 0 13 12\"\u003e\u003cpath stroke=\"currentColor\" stroke-linecap=\"round\" stroke-linejoin=\"round\" d=\"M1.625 8.125v2.167a1.083 1.083 0 0 0 1.083 1.083h7.584a1.083 1.083 0 0 0 1.083-1.083V8.125\"\u003e\u003c\/path\u003e\u003cpath fill=\"currentColor\" fill-rule=\"evenodd\" d=\"M6.148 1.271a.5.5 0 0 1 .707 0L9.563 3.98a.5.5 0 0 1-.707.707L6.501 2.332 4.147 4.687a.5.5 0 1 1-.708-.707z\" clip-rule=\"evenodd\"\u003e\u003c\/path\u003e\u003cpath fill=\"currentColor\" fill-rule=\"evenodd\" d=\"M6.5 1.125a.5.5 0 0 1 .5.5v6.5a.5.5 0 0 1-1 0v-6.5a.5.5 0 0 1 .5-.5\" clip-rule=\"evenodd\"\u003e\u003c\/path\u003e\u003c\/svg\u003e\u003c\/span\u003e\u003c\/button\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":67590409650356,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/harappa.jpg?v=1791998975","url":"https:\/\/books.ataka.in\/products\/harappa-mana-puranalalo-charitra","provider":"అటక","version":"1.0","type":"link"}