{"product_id":"hasta-rekhaakosam","title":"Hasta Rekhaakosam","description":"\u003cp\u003e\u003cspan\u003eహస్తశాస్త్రము జ్యోతిష శాస్త్రానికి సహకార-సోదర శాస్త్రం. జ్యోతిషం వేదాల లోని షడంగములలో ఒకటి. ఈ శాస్త్రమే అన్ని శాస్త్రాలకు మూలాధారం కూడ. సాముద్రికం జాతక శాస్త్రం కంటే కూడా సరళమైనది, సరసమైనది మరియు సులభ గ్రాహ్యమైనది. జ్యోతిషంలో జనన ఘడియలు సరిగా లభ్యమైతేనే సరియైన ఫలితాలు చెప్పగలుగుతారు. కాని సాముద్రికంలో రేఖల ఆధారంగా అన్ని చెప్పవచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062638272559,"sku":null,"price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/HasthaRekhaaKosam.jpg?v=1773829124","url":"https:\/\/books.ataka.in\/products\/hasta-rekhaakosam","provider":"అటక","version":"1.0","type":"link"}