{"product_id":"jagajjana","title":"Jagajjana","description":"\u003ch3\u003eభయంకర్ కలం పేరు కలిగిన  శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు వందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/h3\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45805684654127,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/jagajjana.jpg?v=1786376878","url":"https:\/\/books.ataka.in\/products\/jagajjana","provider":"అటక","version":"1.0","type":"link"}