{"product_id":"k-viswanath-shankarabharanam","title":"k Viswanath Shankarabharanam","description":"\u003cp\u003e\u003cspan\u003eకె. విశ్వ నాథ్ శంకరాభరణం \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆవేళ 'టైమ్స్ క్లాసిక్స్' శీర్షికలో భాగంగా 'వంశీ అన్వేషణ' సినిమా అభిమానులకి చూపిస్తు న్నారు. అనుకోకుండా నేనా సభకి వెళ్లటం, చాలా సంవత్సరాల తర్వాత వంశీగార్ని కలవడం జరిగాయి. తను రాసిన ఐదు వెండితెర నవలల గురించి ఆ సభలో ప్రస్తావించారు వంశీ.\u003c\/p\u003e\n\u003cp\u003eవాటిల్లో మొదటిది శంకరాభరణం వెండితెర నవల. దాని చివర్లో '14 రీళ్ల తెరవెనక కథ.' శంకరాభరణం సినిమా తీస్తున్నప్పుడు జరిగినవి, మనకి తెలియని విషయాలు కొన్ని వంశీ మనతో పంచుకోడంతో విన్న నాకు అవన్నీ మళ్లీ చదవాలన్న కోరిక పుట్టింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45503063457839,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/shankarabharanam.jpg?v=1782029970","url":"https:\/\/books.ataka.in\/products\/k-viswanath-shankarabharanam","provider":"అటక","version":"1.0","type":"link"}