{"product_id":"kalasi-nadicharu","title":"Kalasi Nadicharu","description":"\u003cp\u003e“కలసి నడిచారు” కథా సంపుటిలో కథాంశాలు విభిన్నం. పాత్రలు వాస్తవం. పాత్రచిత్రణ వినూత్నం. సన్నివేశ కల్పన విలక్షణం. మనోభావాలు విశ్లేషణాత్మకం. మలుపులు విచిత్రం: ముగింపు వెంటాడేది. ఐతే- అన్నీ మనకు సుపరిచితాలే. ఎటొచ్చీ, రవి కాంచనివి తను కాంచి పాఠకుల ముందు కొత్తగా ఆవిష్కరించడంలో కృతకృత్యులయ్యారు రచయిత విజయ్ ఉప్పులూరి.”\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e– వసుంధర, ప్రముఖ సాహితీవేత్తలు\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45433621872687,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalisinadicharu_84efe88d-6c2a-4fdb-80ef-5877d895f433.jpg?v=1780771957","url":"https:\/\/books.ataka.in\/products\/kalasi-nadicharu","provider":"అటక","version":"1.0","type":"link"}