{"product_id":"kalathapaswi-kalabharanalu","title":"Kalathapaswi Kalabharanalu","description":"\u003cp\u003e\u003cspan\u003eసినీ ప్రపంచం గర్వించదగిన దర్శక మహానుభావులు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి కళాఖండాల గురించి పుస్తకం రూపంలో ఇలా మీ ముందుకు వచ్చినందుకు గర్వపడుతూ.. ఈ ప్రయాణంలో గురువు గారు విశ్వనాథ్ గారు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించారని మనసా వాచా కర్మణా నమ్ముతూ.. ఇంతటి అదృష్టం నాకు దక్కినందుకు నా జన్మ సార్థకమైందని భావిస్తున్న నన్ను.. ఈ పుస్తకం ఆ కళాతపస్వి స్పర్శకు నోచుకోలేదనే ఒకే ఒక్క బాధ మాత్రం వెంటాడుతోంది...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":45186774368303,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kalathapaswibook.jpg?v=1775810581","url":"https:\/\/books.ataka.in\/products\/kalathapaswi-kalabharanalu","provider":"అటక","version":"1.0","type":"link"}