{"product_id":"kalipatnam-ramarao-rachanalu","title":"Kalipatnam Ramarao Rachanalu","description":"\u003cp\u003e\u003cb\u003e Kalipatnam Ramarao Rachanalu\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eకారా మాస్టారు\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eగా పసిద్ధి పొందిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003cb\u003eకాళీపట్నం రామారావు\u003c\/b\u003e(\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1924\" title=\"1924\"\u003e1924\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_9\" class=\"mw-redirect\" title=\"నవంబరు 9\"\u003eనవంబరు 9\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e-\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/2021\" title=\"2021\"\u003e2021\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D_4\" title=\"జూన్ 4\"\u003eజూన్ 4\u003c\/a\u003e) సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%82%E0%B0%A1%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D\" title=\"యండమూరి వీరేంద్రనాథ్\"\u003eయండమూరి వీరేంద్రనాథ్\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003eరామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు. 1966లో ఈయన వ్రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు. దీనికి 1995 సంవత్సరంలో\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%85%E0%B0%95%E0%B0%BE%E0%B0%A1%E0%B0%AE%E0%B1%80_%E0%B0%85%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81\" title=\"కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు\"\u003eకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003eలభించింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061122097199,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/KaalipatnamRachanalu-a.jpg?v=1773771858","url":"https:\/\/books.ataka.in\/products\/kalipatnam-ramarao-rachanalu","provider":"అటక","version":"1.0","type":"link"}