{"product_id":"kathalu-gaadhalu-1","title":"Kathalu Gaadhalu-1","description":"\u003cp\u003eచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రచనలు.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనన్నయగారి కవిత్వం పట్లా, పోతనగారి కవిత్వం పట్లా చెళ్లపిళ్ల వారి కున్న అభిమానాన్ని కూడా ఈ వ్యాసాలు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతెల్పుతాయి. పోతన ఓరుగల్లు ప్రాంతం వాడని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది అన్న చెళ్లపిళ్లవారి వ్యాఖ్యకు ఎన్నో నిదర్శనాలు ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నయసూరి వ్యాకరణాన్ని ముందు పెట్టుకొని భారతాది గ్రంథాల్ని దిద్దడం ఎంత తప్పో ఆయన వివరించారు. నన్నయగారి వరకే ఆగిపోక తరువాతి మహాకవుల ప్రయోగాలను స్వీకరించవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి వక్కాణించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062587678767,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kathalugadhalu1.jpg?v=1773827111","url":"https:\/\/books.ataka.in\/products\/kathalu-gaadhalu-1","provider":"అటక","version":"1.0","type":"link"}