{"product_id":"kothi-kommachi","title":"Kothi Kommachi","description":"\u003cp\u003eకోతి కొమ్మచ్చి \u003c\/p\u003e\n\u003cp\u003eఇది తారీఖులవారీ ఆత్మకథ కాదు. మహానుభావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్భటం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్త కొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కార శైలితో మనని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆ యా మనుషుల మధ్య విహరింపజేశారు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061124063279,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kothikommachi.jpg?v=1773772164","url":"https:\/\/books.ataka.in\/products\/kothi-kommachi","provider":"అటక","version":"1.0","type":"link"}