{"product_id":"letters-to-love","title":"Letters to Love","description":"\u003cp\u003eLetters to Love - A Collection Of Love Letters\u003cbr\u003e\u003cspan\u003eమనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు. అది కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి. సరైన పదాలు లేవుగానీ, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రేమ లేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్. కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ`లెటర్స్ టు లవ్‘.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Kadali Writes and Publications","offers":[{"title":"Default Title","offer_id":44554675159087,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/letterstolovefrontcover.jpg?v=1759407746","url":"https:\/\/books.ataka.in\/products\/letters-to-love","provider":"అటక","version":"1.0","type":"link"}