{"product_id":"maa-pasalapudi-kathalu","title":"Maa Pasalapudi Kathalu","description":"\u003cp\u003eMaa Pasalapudi Kathalu మా పసలపూడి కథలు (Colour) by director vamsi\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకాన్ని రంగుల్లో ముద్రించడం జరిగింది. ఎంతమందో ఈ పుస్తకం కొనుక్కుని సంతకం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఫిల్మ్ డైరెక్టర్గా కలగని ఆనందం ఈ సంతకాలు పెడ్తున్నప్పుడు కలిగింది. 1984లో రాష్ట్రపతి చేతుల్లోంచి ‘‘సితార’’ సినిమాకి నేషనల్ అవార్డ్ తీసుకుంటున్నప్పుడు కూడా కలగని ఆనందం ఈ సంతకాలు పెడ్తున్నప్పుడు కలిగింది. లుక్ కల్చర్ పెరిగి బుక్ కల్చర్ తగ్గిన ఈ రోజుల్లో ఈ బుక్ అనేక ప్రింట్లు రావడం ఆనందంగా, ఆశ్చర్యంగా వుంది. ఆ మధ్య గురువులైన శ్రీ బాపురమణలు కబురు చేసి నీ కథలు మళ్ళీ చదివాం అంటూ వాత్సల్యంతో మరోసారి ప్రశంసా పత్ర ఇచ్చారు. ఈ జన్మకు ఇంతకు మించేం కావాలి! ......వంశీ........\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003evamsi vamsy\u003c\/span\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":50478449590452,"sku":null,"price":750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/pasalapudi.jpg?v=1790166989","url":"https:\/\/books.ataka.in\/products\/maa-pasalapudi-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}