{"product_id":"maa-tirupati-konda-kathalu","title":"Maa Tirupati Konda Kathalu","description":"\u003cp\u003eతిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉద్యోగం చేసినప్పటికంటే, ఎక్కువ ఆనందాన్ని ఈ కథలు చదువుతుంటే పొందాను. తెలుగునాట అందర్నీ అలరించిన జానపద కథలు, జాతక కథలు, హాలుడి గాధాశప్తసతి కథలు, చిన్నయ్య సూరి పంచతంత్ర కథలు ఒకప్పటి కథలు. తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి అమరావతి కథలు. ఇప్పుడు మా తిరుపతి కొండ కథలు తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలుగా మిగిలిపోతాయి.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45081087737903,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/maatirupathikonda.jpg?v=1774115344","url":"https:\/\/books.ataka.in\/products\/maa-tirupati-konda-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}