{"product_id":"madhurantakam-narendra-kathalu","title":"Madhurantakam Narendra Kathalu","description":"\u003ch4\u003e            నగరం నుంచీ యింగ్లీషు దినపత్రికల్ని మోసుకొచ్చిన పేపర్ వాన్ నాలుగు కాళ్ళ మండపం దగ్గరికి రాగానే హారన్ మోగించడం మొదలెట్టింది. అక్కడి నుంచీ ఆ పేపరు యేజంటు కార్యాలయం అరఫర్లాంగు దూరంలో వుంది. ఆ అరఫర్లాంగు దూరం పొడవునా హారన్ మోగిస్తూ వెళ్లడం ఆ వాన్ డ్రైవర్ కలవాటు. నిద్రపోతున్న పేపర్ కుర్రాళ్ళకు అదే మేలుకొలుపు. \u003c\/h4\u003e\n\u003ch4\u003e               నాలుగు కాళ్ళ మండపం దగ్గర, పాత చావడి మొండిగోడల పక్కన పడుకున్న రంగమ్మ పేపరు వాన్ హారను వినిపించగానే, విసుగ్గా వొళ్లు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కనురెప్పల్ని విడివడనివ్వకుండా అడ్డం పడుతున్న కంటి పుసుల్ని రెండు చేతుల్తోనూ తుడుచుకుంటూ, సగం కనురెప్పల్ని బలవంతంగా పైకి కదిల్చి రోడ్డుకేసి చూపులు సారించింది. \u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                               - కాకుమని శ్రీనివాసరావు \u003c\/h4\u003e","brand":"Arasam","offers":[{"title":"Default Title","offer_id":44758785753135,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/madhuranthakamnarendrakathalu.jpg?v=1765552827","url":"https:\/\/books.ataka.in\/products\/madhurantakam-narendra-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}