{"product_id":"malapalli","title":"Malapalli","description":"\u003cp\u003e\u003cspan\u003e        శ్రీయుత ఉన్నవ లక్ష్మినారాయణగారి 'మాలపల్లి తెనుగు సాహిత్యమూ మానవధర్మ పరిణామమునకు సాధనముగాగల విధమును హృద్యముగ నిరూపించుచున్నది. ఆంధ్రసాహిత్య పరిణామమునందు 'మాలపల్లి' నిరుపమానమైన గ్రంధము..... 'మాలపల్లి' యందు సాంఘిక రాజకీయ, ఆర్ధిక పరివర్తనములు రసవంతముగ వర్ణింపబడినవి... తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు సాహిత్యము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము 'మాలపల్లి' కనిర్వచనీయమైన ప్రతిభరు సమకూర్చినవి. 'రసాత్మకమైన వాక్యము కావ్యము' అను నిర్వచనము 'మాలపల్లి' కీ సార్ధకముగ నున్నది. సాహిత్యోపాసకులు, ధర్మాత్ములు తత్వజ్ఞులు, భక్తులు ఈ గ్రంధమును చదివి మననముచేసి లక్ష్మినారాయణగారి సంకల్పమును, స్వీయ సంకల్పమును సార్ధకము చేయుదురుగాక!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003e\u003cspan\u003e- ఉన్నవ లక్ష్మినారాయణ \u003c\/span\u003e\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45054996512815,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Malapalli.webp?v=1773594404","url":"https:\/\/books.ataka.in\/products\/malapalli","provider":"అటక","version":"1.0","type":"link"}