{"product_id":"manobhiramam","title":"Manobhiramam","description":"\u003cp\u003eమనోభిరామం\u003c\/p\u003e\n\u003cp\u003eశౌరి యశస్విల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది! కాని శ్రీశైల ప్రయాణంలో ఎదురైన ప్రమాదం వారిద్దరి మధ్య వున్న అపోహలను తొలగించింది.\u003c\/p\u003e\n\u003cp\u003eతీరా తిరిగి హైదరాబాదు చేరుకోగానే శౌరి పినతండ్రి మూలంగా వారిద్దరి మధ్యా మనఃస్పర్థలు కలుగుతాయి. ఓ ఇరవై లక్షలు, సేఠ్ పన్నాలాల్ దగ్గర అప్పు తీసుకుని అది తీర్చకుండానే శౌరి తండ్రి మరణిస్తాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆ డబ్బు యశస్వి కోసమేనని పినతండ్రి చెబుతాడు. ఆ డబ్బు ఎక్కడ కట్టాలో అని యశస్వి శౌరిని కలుసుకోవటం లేదని ఎక్కిస్తాడు. అసలు వీరిద్దరి మధ్యా వున్న ఆ అపోహలేమిటి? అవి ఎట్లా తొలగిపోతాయి? శౌరి పినతండ్రి మూలంగా వచ్చిన మనఃస్పర్థలు ఏమౌతాయి?\u003c\/p\u003e\n\u003cp\u003eశౌరి జీవిత పోరాటాన్ని యశస్వి ఎట్లా తన పోరాటంగా స్వీకరించాడు?\u003c\/p\u003e\n\u003cp\u003eఇవన్నీ తెలుసుకోవాలంటే అశేష ఆంధ్ర పాఠకుల అభిమాన రచయిత్రి.\u003c\/p\u003e\n\u003cp\u003eయద్దనపూడి సులోచనారాణి సుమధుర నవల \"మనోభిరామం\" చదవండి!\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504141426735,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Manobhiramam_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041632","url":"https:\/\/books.ataka.in\/products\/manobhiramam","provider":"అటక","version":"1.0","type":"link"}