{"product_id":"manodharmaparagam-ata-award-winning-novel","title":"Manodharmaparagam - ATA Award Winning Novel","description":"\u003cul class=\"a-unordered-list a-vertical\"\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రతిభకు పట్టం కట్టే విషయంలో కులాల పాత్ర అప్పటికీ యిప్పటికీ కూడా అలాగే ఉంది. రచయిత అనేకమంది స్త్రీల ముఖతా ఆనాటి దేవదాసీ వ్యవస్థను, వారి జీవన పోరాటాలను వినిపిస్తారు... ఒక చరిత్రను తవ్వి తీశారు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e-పి.సత్యవతి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eప్రదర్శన జరుగుతున్నప్పుడు చూడటం కాకుండా, జరిగిన అనంతరం నెమరువేత శిల్పాన్ని ఎంచుకోవడం వల్ల కొన్ని సూక్ష్మ వివరాలను చెప్పడానికి అది బాగా కలిసొచ్చింది. ప్రశ్నలు రేపి, సమాధానాలు పూరించుకునేలా వదిలేయడంలోనే ఉంది రచయిత ప్రజ్ఞ. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- పూడూరి రాజిరెడ్డి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eఇందులో పలికే ఒక్కో స్వరాన్ని నింపాదిగా అవలోకనం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెబితే తెలిసేది కాదు. ఓపిగ్గా చదివి అర్థం చేసుకోవాలి. ఆ సంగీత స్వరాల వెనుక దాగివున్న ఆత్మఘోషని పట్టుకోగలగాలి. \u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- సాయి బ్రహ్మానందం గొర్తి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003cli\u003e\u003cspan class=\"a-list-item\"\u003e\u003cspan\u003eకీలకమయిన పాత్ర, ఆ పాత్ర చిత్రీకరణకి తోడ్పడే కొన్ని ముఖ్యమయిన పాత్రలు, వాటిని కలిపే సంఘటనలు, వ్యక్తీకరణకు వన్నె తెచ్చే పటిష్ఠమయిన సంభాషణలు, తగుపాళ్ళలో వర్ణన, హత్తుకుపోయే భాష. ఇవి కాక, నేలని వదిలి సాము చెయ్యడం లేదని తెలియజేసే స్పష్టత -అంటే, సామాజిక స్థితిగతులకి అద్దం పట్టడం అన్న మాట -ఇవన్నీ ఈ నవల అంతస్సూత్రంలో భాగాలు.\u003c\/span\u003e\u003cspan class=\"a-text-bold\"\u003e- తాడికొండ కె. శివకుమార శర్మ\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475184513071,"sku":null,"price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/manodharmaparagamf.jpg?v=1756809523","url":"https:\/\/books.ataka.in\/products\/manodharmaparagam-ata-award-winning-novel","provider":"అటక","version":"1.0","type":"link"}