{"product_id":"mohitha","title":"Mohitha","description":"\u003cp\u003eతెలుగులో నవలా సాహిత్యంలో పాపులర్ రీడింగ్ కు నాంది పలికిన రచయిత్రి ఆమె. ఆమె తీర్చిదిద్ధన ప్రతిపాత్రలోనూ తన ఐడింటిటిని చూసుకోవాలని ప్రతి చదువరీ చేసే ప్రయత్నమే ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనము.\u003c\/p\u003e\n\u003cp\u003eనవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి కీర్తి కిరీటంలో చేర్చతగ్గ కోహినూర్ వజ్రపు స్థాయి నవల మోహిత.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504145653807,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Mohitha_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782041815","url":"https:\/\/books.ataka.in\/products\/mohitha","provider":"అటక","version":"1.0","type":"link"}