{"product_id":"mounabashyam","title":"Mounabashyam","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eమౌనభాష్యం \u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“విద్యాధర్ తో పెళ్ళి చేసేయ్యాలి.”\u003c\/p\u003e\n\u003cp\u003e“పెళ్ళా! అయిపోయిందిగా ఇంకా ఏమిటి?”అంది విసుగ్గా.\u003c\/p\u003e\n\u003cp\u003e”అది ఒక పెళ్ళా! అబద్దపు పుట్ట.నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను.లీగల్ గా మీ ఇద్దరూ భార్యాభర్తలవాలి.”\u003c\/p\u003e\n\u003cp\u003e‘దానికోసం నువ్వు తగిలేసే డబ్బు నాకివ్వు.’\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇవ్వను. ఒక్కపైసా కూడా ఇవ్వను. విద్యాతో పెళ్ళి చేసి డబ్బు విషయం మొత్తం విద్యాకి కంట్రోలు ఇచ్చేస్తాను.”\u003c\/p\u003e\n\u003cp\u003e“ఏమిటీ!”గుమ్మం దాటబోతున్న సమీర వెనక్కి తిరిగి వచ్చి ఆయన టేబుల్ కెదురుగా నిలబడింది.నడం మీద చేయి ఆనించుకుని ఆయనని తీక్షణంగా చూసింది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఇదా! నా పెళ్ళిలో నవ్వు చేయాలనుకున్న పరమార్థం. నన్ను,ఆస్తిని విద్యాకి కట్టబట్టాలని అనుకుంటున్నావా నువ్వు!” అడిగింది.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504153550895,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/MounaBashyamYaddanapudiSulochanarani.jpg?v=1782041994","url":"https:\/\/books.ataka.in\/products\/mounabashyam","provider":"అటక","version":"1.0","type":"link"}