{"product_id":"naa-ishtam","title":"Naa Ishtam","description":"\u003cp\u003e\u003cspan\u003eNaa Ishtam' - An autobiography by Ram Gopal Verma. ”నీ కోసం నువ్వు బతుకు… ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు” - అయాన్ ర్యాండ్ ”ఒంటెలాంటోడు మనిషి. తనకు తానే మోకరిల్లి తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు” - ఫ్రెడ్రిక్ నీషే ”నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టే ప్రపంచం అనేది ఒకటుందని నీకు తెలుస్తుంది… నువ్వు కళ్ళు మూసుకుంటే దానికి మనుగడ లేదు… అలా ప్రపంచం అన్నది నీ ఊహే కనుక నీ ఊహే ప్రపంచమని తెలుసుకో” - ఆర్థర్ షోపెన్ హావర్ గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయడమే అత్యంత మహా వైఫల్యం. - సత్యేంద్ర\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":44475546206255,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/naaishtamf.jpg?v=1756820975","url":"https:\/\/books.ataka.in\/products\/naa-ishtam","provider":"అటక","version":"1.0","type":"link"}