{"product_id":"nagna-vruksham","title":"Nagna Vruksham","description":"\u003cdiv class=\"product__description rte quick-add-hidden\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకవితలన్నీ ఆవేశాల పరంపరలుగా భావోద్వేగాలుగా వ్రాయబడినవి. ప్రేమ, ఆరాధన, ప్రకృతి, తాత్విక చింతనల సంయోగమే ఈ కవితలు. భూమిలోకి లోతుగా వెళితే అంతర్లీనంగా ప్రవహిస్తూ మిళితమయిన జీవధారల్లా - ప్రేమలో లోతుగా వెళితే తాత్వికత, ప్రకృతి ఆరాధన అయాచితంగా పెల్లుబుకుతాయి. ప్రకృతిలోకి గాని, జీవిత సత్యాల్లోకి గాని లోతుగా వెళితే చివరకు మనం చేరుకునేది కూడా ప్రేమనే! కవిత్వం ద్వారా ఏదో చెప్పడానికన్నా, పదచిత్రాల్ని చూపించడంపైనే నాకు మక్కువ. అవ్యక్తమయిన భావార్థాన్ని స్పురింపజేయడమే లక్ష్యంగా వ్రాసాను. నేను పొందిన అనుభూతులను, చిత్తదీప్తులను, తీవ్రమయిన భావావేశాలను, మానసిక ప్రకంపనలను పదాల రూపంలో బొమ్మ గీసి చూపించడమే ఈ కవిత్వం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003e\u003cbutton class=\"share-button__button\"\u003e\u003cspan class=\"svg-wrapper\"\u003e\u003csvg xmlns=\"http:\/\/www.w3.org\/2000\/svg\" fill=\"none\" class=\"icon icon-share\" viewbox=\"0 0 13 12\"\u003e\u003cpath stroke=\"currentColor\" stroke-linecap=\"round\" stroke-linejoin=\"round\" d=\"M1.625 8.125v2.167a1.083 1.083 0 0 0 1.083 1.083h7.584a1.083 1.083 0 0 0 1.083-1.083V8.125\"\u003e\u003c\/path\u003e\u003cpath fill=\"currentColor\" fill-rule=\"evenodd\" d=\"M6.148 1.271a.5.5 0 0 1 .707 0L9.563 3.98a.5.5 0 0 1-.707.707L6.501 2.332 4.147 4.687a.5.5 0 1 1-.708-.707z\" clip-rule=\"evenodd\"\u003e\u003c\/path\u003e\u003cpath fill=\"currentColor\" fill-rule=\"evenodd\" d=\"M6.5 1.125a.5.5 0 0 1 .5.5v6.5a.5.5 0 0 1-1 0v-6.5a.5.5 0 0 1 .5-.5\" clip-rule=\"evenodd\"\u003e\u003c\/path\u003e\u003c\/svg\u003e\u003c\/span\u003e\u003c\/button\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":67590416662708,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nagnavruksham_2f9f9b9e-b5bb-4711-96c4-26ad2a234d91.jpg?v=1791999920","url":"https:\/\/books.ataka.in\/products\/nagna-vruksham","provider":"అటక","version":"1.0","type":"link"}