{"product_id":"nanna-gurthimpu-leni-sainikudu","title":"Nanna Gurthimpu leni Sainikudu","description":"\u003cp\u003e\u003cspan\u003eఏప్రిల్ 24. కాశ్మీర్లో అప్పుడప్పుడే శీతల వాతావరణం పోయి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పటివరకు చలికి గడ్డకట్టి, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.., ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత వేడికి కరిగి పచ్చదనాన్ని అల్లుకుంటున్నాయి. ఎటు చూసినా.. కాశ్మీరు అందాలు వర్ణించలేనంత అద్భుతంగా, ఆహ్లాదంగా \u003c\/span\u003e\u003cspan\u003eఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకుటుంబాన్ని దూరంగా విడిచిపెట్టి, దేశ రక్షణ బాధ్యతగా భావించే సైనికులతో కాశ్మీరంతా సురక్షితంగా, సుభిక్షంగా ఉంది. నిత్యం అల్లర్లను, ఉగ్రదాడులను ఎదుర్కొంటూ సైనికులు దృఢంగా నిలబడి కాశ్మీర్ను రక్షిస్తూ ఉన్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅలాంటి సైనికులలో ఒకరు, శ్రీనగర్ క్యాంపు నుండి ఏప్రిల్ 19న, తన ఉద్యోగం ముగించుకొని, సెలవు మీద సొంత ఊరైన విశాఖపట్నం బయలుదేరాలి. కానీ, అక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వలన తన ప్రయాణం 5 రోజులు ఆలస్యమై, ఏప్రిల్ 24న శ్రీనగర్ నుంచి మొదలైంది...............\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Vidhmahi Publications","offers":[{"title":"Default Title","offer_id":45080835653679,"sku":null,"price":249.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nanna.jpg?v=1774105898","url":"https:\/\/books.ataka.in\/products\/nanna-gurthimpu-leni-sainikudu","provider":"అటక","version":"1.0","type":"link"}