{"product_id":"nanna-vacchina-velaa-visesham","title":"Nanna Vacchina Velaa visesham","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ నవల చదువుతున్నంత సేపు ఒంటరి జీవితాల్లో ఒక్కో క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒంటిరిగా బతుకుతున్న వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక్కరిద్దరిని ఆ వ్యక్తి తన ఎడారి గుండెలో ఎంత లోతున నాటుకుంటాడో కళ్ళకి కట్టినట్టుగా, మనసుని తట్టినట్టుగా చూపించారు రచయిత \"రవీంద్ర రావెళ్ళ\". ఓ మధ్యతరగతి కుర్రాడి జీవితంలో తన తండ్రి పాత్ర ఎలా ఉండాలి అని కలలు కంటాడో అలా ఆ పాత్రని మలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమకై తపించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":44653124223023,"sku":null,"price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nannavachhinavelavisesham.jpg?v=1762488301","url":"https:\/\/books.ataka.in\/products\/nanna-vacchina-velaa-visesham","provider":"అటక","version":"1.0","type":"link"}