{"product_id":"narudi-brathuku-natana","title":"Narudi Brathuku Natana","description":"\u003cp\u003e\u003cspan\u003eNarudi Brathuku Natana - A Philosopical Novella by Kavanamaali\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e\"..ఈ పుస్తకం మనిషి జీవితంలోని లోతైన విషాదాన్ని, అంతులేని ఆవేదనను సందిగ్ధతను చూపిస్తుంది. పేజీలు తిరిగే కొద్దీ గుండె బరువు ఎక్కుతుంది. మనసును ఒక తెలియని విచారం (Melancholy) నింపి ఆ బాధలోనే ఒక ప్రశాంతత చేకూర్చి, కన్నీళ్ళతో మనసును కడిగి, ఒక రకమైన ఊరటను (Catharsis) కలిగిస్తుంది. ఆలోచనలలో ఉండే సాంద్రతలో ముంచే పుస్తకం ఇది. లోతైన భావోద్వేగాలలో తమని తాము కోల్పోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుంది.\"\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Telugu Collective","offers":[{"title":"Default Title","offer_id":44960194363439,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/narudibrathukunatanatelugubook.jpg?v=1771140605","url":"https:\/\/books.ataka.in\/products\/narudi-brathuku-natana","provider":"అటక","version":"1.0","type":"link"}