{"product_id":"nee-runam-teeredi-etla","title":"Nee Runam Teeredi Etla?","description":"\u003cp\u003e\u003cspan\u003eమనం చూస్తున్న ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని చూపించిన పుస్తకం. ఇందులోని అక్షరాక్షరాన్ని అనుభూతిస్తే ఎవరి పాఠం వాళ్లు చదువుకున్నట్టు... మున్ముందు గుణపాఠానికి, పశ్చాత్తాపానికి గురికాకుండా ఒక అద్భుతమైన, లోతైన బతుకు పాఠాన్ని, జీవిత సారాన్ని తెలుసుకున్నట్టు. మన జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తూ... మన తరాలకు పది కాలాలు గుర్తుండి పోయే పుస్తకం. 'అరె! నాలో ప్రేమ తగ్గిందా? నేనే ప్రేమకు దూరమైతాన్ననా?' అనుకొని ఫోన్ పక్కన పారేసి బంధాలను గుండెలకు అలుముకొని, బంధుత్వాలను బలోపేతం చేసి, కొండంత ప్రేమను గుమ్మరించే అనురాగాల పుస్తకం... మొత్తంగా మనుషులను మనసు నిండుగా ప్రేమించే పుస్తకం... నీ రుణం తీరేది ఎట్ల? నీ కాల్మొక్త బాంచెన్...\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45436559392815,"sku":null,"price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/neerunamteeredetla.jpg?v=1780854333","url":"https:\/\/books.ataka.in\/products\/nee-runam-teeredi-etla","provider":"అటక","version":"1.0","type":"link"}