{"product_id":"neelikalla-nela","title":"Neelikalla Nela","description":"\u003cp\u003e“నా లోపలి రగిలే అరణ్యాల భాషే నా కవిత్వం\/ నా లోపలి దూకే నయాగరాల మెరుపే నా కవిత్వం” ఇదే ధిక్కారం అనాదిగా కొనసాగుతోంది. నాగరాజు కూడా ఆ కొనసాగింపులో భాగమే. ఇంకా మరింత వివరంగా నొక్కి వక్కాణించాలంటే, ఈ దేశంలో కులం ఉన్నంతకాలం దళిత కవిత్వం ఇలాగే ఉంటుంది. కాకుంటే ఒక్కోసారి జాషువా దేహంలోనూ, నగేష్ బాబు దేహంలోనూ, తెరేష్ బాబు, కలేకూరి ఇలా దేహాలు మార్చుకుంటూ తిరుగుతుంది తప్ప, దళిత కవిత్వం ఆత్మ మారదు.\u003c\/p\u003e\n\u003cp\u003e– ప్రసాదమూర్తి\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45434432585775,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/NeelikallaNela.webp?v=1780809638","url":"https:\/\/books.ataka.in\/products\/neelikalla-nela","provider":"అటక","version":"1.0","type":"link"}