{"product_id":"nippulanti-nijam","title":"Nippulanti Nijam","description":"\u003cp\u003e\u003cspan\u003eఒక ప్రపంచ స్థాయి నాయకుణ్ణి ఒక మానవబాంబు హతమార్చడం బహుశా ఇదే మొదటిసారి. 1991 మే 21 రాత్రి 10.20 గం||కు శాంతికాముకుడైన రాజీవ్ను హతమార్చడం వెనుక కుట్రను బహిర్గతం చేసిందెవరు? ఆధారాలన్నింటినీ కూర్చిందెవరు? దర్యాప్తు ఎలా జరిగింది? – సత్యం తెలుసుకోవడానికి రాజీవ్గాంధీ హత్య కేసును దర్యాప్తు చేయడానికి నియోగించిన ‘సిట్’ ప్రధాన అధికారి డి.ఆర్.కార్తికేయన్ రచన ‘Triumph of Truth’కి జి.వల్లీశ్వర్ గారి తెలుగు స్వేచ్ఛానువాదం.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062639779887,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nippulantinijam.jpg?v=1773829234","url":"https:\/\/books.ataka.in\/products\/nippulanti-nijam","provider":"అటక","version":"1.0","type":"link"}