{"product_id":"nishantha","title":"Nishantha","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eనిశాంత\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమనిషికి ఇప్పుడు కావల్సింది ఆమె శరీరం కాదు,ఆమె మేధస్సు! ఆమె మేధస్సు కూడా తనకి తోడైత ఇద్దరూ కలిసి, ఈ సృష్టిమీద ఇంకా సునాయసంగా, ఇంకా ధైర్యంగా యుద్ధం సాగించవచ్చు. మనిషి ఎంత సేపూ ఆమె కళ్ళకి,మనస్సుకి,’రొమాన్స్’అనే బురఖావేసి యీ ప్రపంచాని్న పూర్తిగా అధ్యయనం చేయనీయకుండా పక్కదోవ పట్టిస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eనిశా!నీకు తెలుసు కదా!\u003c\/p\u003e\n\u003cp\u003eమేధస్సుకి స్త్రీపురుషబేధం లేదు\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504172556335,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Nisantha_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042684","url":"https:\/\/books.ataka.in\/products\/nishantha","provider":"అటక","version":"1.0","type":"link"}