{"product_id":"nishedhita-pustakala-library","title":"Nishedhita Pustakala Library","description":"\u003cp\u003e\"పుస్తక ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన అద్భుత కావ్యం. ఇది అక్షరానికి, అధికారానికి మధ్య జరిగే యుద్ధం.\" -ది గార్డియన్ \"సెన్సార్షిప్పై సంధించిన ఒక పదునైన వ్యంగ్యాస్త్రం. ఆర్వెల్ (Orwell) రచనలను గుర్తుకు తెచ్చే సరికొత్త డిస్టోపియన్ నవల.\" -న్యూయార్క్ టైమ్స్ \"అధికార వ్యవస్థ పుస్తకాలను ఎలా భయపెడుతుందో, అదే పుస్తకాలు మనిషిలో చైతన్యాన్ని ఎలా నింపుతాయో ఈ నవల అద్భుతంగా చూపిస్తుంది.\" టైమ్ మ్యాగజైన్ \"ప్రతి పేజీలోనూ ఉత్కంఠను, మేధోమథనాన్ని కలిగించే అరుదైన రచన.\" — వాషింగ్టన్ పోస్ట్\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":67589354258612,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nishedhithapustakalalibrary.jpg?v=1791909961","url":"https:\/\/books.ataka.in\/products\/nishedhita-pustakala-library","provider":"అటక","version":"1.0","type":"link"}