{"product_id":"nowkaagamanam","title":"Nowkaagamanam","description":"\u003cp\u003eజీవితం ఒక నౌక. నిర్మల సరస్సులోనే కాదు, కల్లోలితమైన సాగర తరంగాలమీదకూడా సురక్షితంగా పయనించగలదు. నావికుడు సమర్థుడైతేనే ఆడదాని జీవన నౌక క్షేమంగా తీరం చేరుతుంది. సంసార సరస్సు కుశంకలతో కలుషితమైనపుడు కూడా గౌరవ ప్రతిష్ఠల కోసం పాకులాడటం నిరర్థకమని గ్రహించి, ధైర్యంగా కట్టుబాట్లను కూడా ధిక్కరించి, పెనుతుఫానులో ఒడిదుడుకుల పాలైన జీవితనౌకను ఎట్టకేలకు గమ్యంచేర్చిన భామ కథ.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45810753175599,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/nowkagamanam.jpg?v=1786501856","url":"https:\/\/books.ataka.in\/products\/nowkaagamanam","provider":"అటక","version":"1.0","type":"link"}