{"product_id":"oka-endakalapu-madhyahnam","title":"Oka Endakalapu Madhyahnam","description":"\u003cp\u003e\u003cspan\u003eOka Endakalapu Madhyahnam - A contemporary Telugu novel by V. Mallikarjun\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eమన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నాం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eThis story isn’t about falling in love. It’s about falling apart in love — about drifting away from each other.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":44821317517359,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/okaendakalapumadhyahnambook.jpg?v=1767347202","url":"https:\/\/books.ataka.in\/products\/oka-endakalapu-madhyahnam","provider":"అటక","version":"1.0","type":"link"}