{"product_id":"online-scamulu-mee-dabbulu-kaapaadukondila","title":"Online Scamulu - Mee Dabbulu Kaapaadukondila","description":"\u003cp\u003e\u003cspan\u003eమన విద్యార్హతలు, టెక్నాలజీ పై అవగాహన ఆన్లైన్ స్కామ్స్ నుంచి తప్పించుకోడానికి సరిపోవు. మన మానసిక స్థితి కూడా కీలకమని గుర్తించాలి. అది గుర్తు పెట్టుకుంటే మనం అతీతులం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ నేరాలకు మనం లొంగకుండా ఏం చేయగలం? మన చేతిలో ఎంత కంట్రోల్ ఉంది? మనం ఎలా ఈ ఎరలను తప్పించుకోగలం? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సమాధానాల దిశగా ఆలోచింపజేయాలనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శారీరిక ఆరోగ్యానికి ఎలా అయితే పౌష్టికాహారం, వ్యాయామం లాంటివి తప్పని సరో, డిజిటల్ ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలుంటాయి. వాటిని తెలుసుకుని, మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆ ప్రయత్నాలలో ఈ పుస్తకం కూడా ఎంతో కొంత సహాయ పడితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Elami","offers":[{"title":"Default Title","offer_id":44743878246447,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Online_Scamulu_-_Mee_Dabbulu_Kaapaadukondila_book.jpg?v=1765033543","url":"https:\/\/books.ataka.in\/products\/online-scamulu-mee-dabbulu-kaapaadukondila","provider":"అటక","version":"1.0","type":"link"}