{"product_id":"ontaritanapu-kathalu","title":"Ontaritanapu Kathalu","description":"\u003cp\u003e\u003cspan\u003eఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eనగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e-మొహమ్మద్ గౌస్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"AJU Publications","offers":[{"title":"Default Title","offer_id":44445194387503,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/ontarithanapukathalufront.jpg?v=1755860768","url":"https:\/\/books.ataka.in\/products\/ontaritanapu-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}