{"product_id":"patanjali-sahityam-1","title":"Patanjali Sahityam-1","description":"\u003cp\u003e\u003cspan\u003eపతంజలిగా ప్రసిద్ధుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి పుట్టడం, పెరగడం,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచదవడం, పాత్రికేయవృత్తిలో కాలూనడం ఉత్తరాంధ్రలోనే జరిగింది. ఏడో తరగతి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచదువుతున్నప్పుడే ఓ డిటెక్టివ్ నవలతో రచనారంగంలో ప్రవేశించే ప్రయత్నం చేశారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవిజయనగరం మహారాజా కళాశాలలో బియ్యే చదివే రోజుల్లో, కళాశాల సెంటినరీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసావనీర్ సంపాదకవర్గంలో ఒకరుగా వున్నారు. ఆ సావనీర్లో ఆయన కథ, కవిత కూడా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅచ్చయ్యాయి. గురజాడని భక్తితో, రావిశాస్త్రిని గురుభక్తితో ప్రస్తావించే పతంజలిపై\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసహజంగానే వారి ప్రభావం ఎంతో ఉంది. వారు వేసిన వెలుగుబాటలోనే నడక\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eప్రారంభించినప్పటికీ, అతి త్వరలోనే సొంత గొంతు సంతరించుకుని సాహిత్యాన్ని కొత్త\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపుంతలు తొక్కించేరు. కేవలం హాస్యం పుట్టించడానికి మాత్రమే కాకుండా రాజ్యంపై,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమాజంపై తన కోపాన్ని వ్యక్తం చేయడానికి ఆయన వ్యంగ్యాన్ని ఓ ఆయుధంలా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవాడుకోవడం అలవాటు చేసుకున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45061116002351,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/patanjalisahithyam1.jpg?v=1773771334","url":"https:\/\/books.ataka.in\/products\/patanjali-sahityam-1","provider":"అటక","version":"1.0","type":"link"}