{"product_id":"pranaya-hampi-historical-novel","title":"Pranaya Hampi (Historical Novel)","description":"\n\u003cp\u003eప్రణయ హంపీ. చారిత్రిక కాల్పనిక నవల. తెలుగునాట జరిగిన అతి పెద్ద చివరి యుద్ధం రక్కసి - తంగడి యుద్ధం. ఆ యుద్ధం విజయనగర రాజ్య రూపు రేఖల్నీ, చరిత్రనూ మార్చింది. రాయల వంశ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్నీ, యుద్ధకాలంలో ప్రేమకథనూ బిగిసడలకుండా అల్లిన నవల ఈ ప్రణయ హంపీ. కథకుడిగా \"ఊరి మర్లు\" పుస్తకంతో పేరుగాంచిన మారుతీ పౌరోహితం నుండి వచ్చిన మొదటి నవల ఇది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అక్షరాల వెంట మీరూ 16వ శతాబ్దపు విజయనగర వీధుల్లో తిరగాడుతారు.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":44397791903791,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Hampi-Front.webp?v=1754490233","url":"https:\/\/books.ataka.in\/products\/pranaya-hampi-historical-novel","provider":"అటక","version":"1.0","type":"link"}