{"product_id":"prema-pujari","title":"Prema Pujari","description":"\u003cp\u003e\u003cspan\u003e\"ఆ ప్రతిఒక్కటీ వరూధిని చెప్పినట్లు చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళ్ళాక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా.అది నాకు అడ్రస్ చేసి ఉండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్ లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనిపించే వారి గౌనును మోడల్ గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ జీవించింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       దివ్యా!  అలా౦టి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం.\"\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్య అన్నవిక్రమ్ కి కంటగింపు అయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e       విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిండా?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ''ప్రేమపూజారి'' చదవాల్సిందే. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e                                                                                             - చిట్టారెడ్డి సూర్యకుమారి\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057553104943,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/premapujari_a61f08b5-1fd8-412e-b605-09387a66ce09.jpg?v=1773667893","url":"https:\/\/books.ataka.in\/products\/prema-pujari","provider":"అటక","version":"1.0","type":"link"}