{"product_id":"prema","title":"Prema","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eప్రేమ\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e“ఏ చెల్లెలయినా మా అన్న మంచివాడు కాదు అని నోరారా చెబుతుందా?అందులో మన ఆంధ్రా ఆడపడుచు” అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“పోదూ!నీ బోడి రాయల్టీ నువ్వూను”అంది.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నాలేవే అమ్మ”అంది ఛాయ.\u003c\/p\u003e\n\u003cp\u003e“వెళ్ళకు ఛాయా!నువ్వు వచ్చినట్టే లేదు” అంది సంహిత.\u003c\/p\u003e\n\u003cp\u003e“నాకు అంతే” అంది ఛాయ. “మనిద్దరం ఒకచోట వుండే బంధం ఏదయినా దొరికితే బాగుండును.”\u003c\/p\u003e\n\u003cp\u003e“అలాంటిదం కుదరదు” ఖచ్చితంగా చెప్పేసింది సంహిత.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504186482735,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Prema_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782042904","url":"https:\/\/books.ataka.in\/products\/prema","provider":"అటక","version":"1.0","type":"link"}