{"product_id":"priyatama-neevachata-kusalama","title":"Priyatama Neevachata Kusalama","description":"\u003csection class=\"Jgs2b9\"\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv class=\"WAZqE7 QfrfFD cell\"\u003e\n\u003cdiv class=\"DPu1fG\"\u003e\n\u003cdiv data-hook=\"description-wrapper\" class=\"PffucE\"\u003e\n\u003cdiv data-hook=\"description\"\u003e\n\u003cdiv class=\"Jxzja\" dir=\"ltr\" data-id=\"content-viewer\"\u003e\n\u003cdiv class=\"ntwJb\"\u003e\n\u003cdiv class=\"QuNML\"\u003e\n\u003cp class=\"iFCMM rtTrg Va-9h s0MuE\" dir=\"auto\" id=\"viewer-\" tabindex=\"-1\"\u003e\u003cspan class=\"Si52z\"\u003e\u003cspan\u003eటింగుమని నోటిఫికేషన్ రాగానే, మెసేజ్ చూసుకుని క్షణంపాటు ఆనందించే ప్రేమ కాదు ఇది. పోస్ట్ మ్యాన్ కోసం గేటు దగ్గర గంటల తరబడి ఎదురుచూసి, వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదువుకుని మురిసిపోయి, పుస్తకాల్లో నెమలీకలతోపాటు భద్రంగా దాచుకునే ప్రేమ ఇది. స్వయంగా ప్రేమే వీళ్లని వెతుక్కుంటూ వచ్చి, కనీసం ముఖ పరిచయం కూడా లేని ఈ ఇరువురిని కలిపిన వైనం ఈ పుస్తకం చదివితే కానీ అర్థం కాదు మనకు.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"QfrfFD cell\"\u003e\n\u003cdiv id=\"TPAMultiSection_m2louevd.product-page-details-4\" data-hook=\"slot-placeholder-TPAMultiSection_m2louevd.product-page-details-4\" class=\"\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/section\u003e","brand":"Jhansi Publishers","offers":[{"title":"Default Title","offer_id":67591388463284,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/PriyatamaNeevachataKusalama.jpg?v=1792049597","url":"https:\/\/books.ataka.in\/products\/priyatama-neevachata-kusalama","provider":"అటక","version":"1.0","type":"link"}