{"product_id":"radha-madhilo","title":"Radha Madhilo","description":"\u003cp\u003eRadha Madhilo by Sowjanya Lolugu\u003c\/p\u003e\n\u003cp\u003eరాధ మదిలో - సౌజన్య లోలుగు\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని..\u003cbr\u003eప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. \u003cbr\u003e    \u003cbr\u003eరెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న  ప్రేమని  ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ  రాధ.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు\u003cbr\u003eనా మదిలోని మధురస్మృతులు.\u003cbr\u003eఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. \u003cbr\u003e              \u003cbr\u003eఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు.\u003cbr\u003eనా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు.\u003cbr\u003eఆ  ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే.\u003cbr\u003eనేను కానిది ఏదిలేదు.\u003cbr\u003eఈ రాధ మదిలో...\u003cbr\u003e -    సౌజన్య\u003c\/p\u003e","brand":"Mana Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":44815061352495,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Final2_b4fd10c8-7c59-4b7e-8510-62dd1870bf8f.jpg?v=1767031060","url":"https:\/\/books.ataka.in\/products\/radha-madhilo","provider":"అటక","version":"1.0","type":"link"}