{"product_id":"ragasadhika","title":"RagaSadhika","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఈ చిన్నపుస్తకం, విపస్సనని రికమెండ్ చేసేది కాదు, వ్యతిరేకించేదీ కాదు. తప్పొప్పుల చర్చ చేయడం కోసం రాసినది కాదు. నేనొక మధ్య తరగతి మహిళని, సమాజంలో మెసిలే మనిషిని, సాహిత్యం కొద్దిగా చదువుకున్నాను. ఎంతో కొంత రాయగలను, లోకమూ జీవితమూ కుమ్మరించే ఒత్తిళ్ళతో లోపలా బైటా తలమునకలై ఉన్నదాన్ని కొంత మౌనానికి ధ్యానానికి చోటు కోరుకుని విపస్సనకి వెళ్లాను. ఈ అనుభవాలు నాకు సరికొత్తవి కనుక ఎటువంటి తెరలు లేకుండా నలుగురితో పంచుకోవడానికి రాసాను. సమూహం మధ్య గడపడం ఎంత ఇష్టమైనా అంతిమంగా 'నేను' వలయంలో ఒకప్పుడు ప్రశ్నలు, ఆలోచనలు ఆగిపోవడం గురించి కూడా రాసాను. \" -\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45436545007663,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/raagasadhika.jpg?v=1780853472","url":"https:\/\/books.ataka.in\/products\/ragasadhika","provider":"అటక","version":"1.0","type":"link"}